Oct 2, 2024

68 ) Why mind needs to repeat a Desire / affirmation

Why mind needs to repeat a Desire / affirmation..


1) it forgets every 5 mins

2) to filter out of 1000s of of thoughts one songle thought

3) in order to focis on single idea

4.) Focusing on single idea.. Will dig past references and new ideas

5) you can know about yourself by watching what you want..If you have a conflict between your desire and another activity you can know whether you really want your desire or not my looking at your actions in the whole day just write whatever actions you did in the whole day and you will know what is important to you what is that you like and what is that you can do 

6) your actions tell you about your dreams 

    make a note on your choices just have a look at what the things you had choice it's suppose becoming an IAS is your dream and your whole day you have been choosing watching TV or watching mobile or chatting with friends as activities Then look how much you are wanting weather you really want your dream to become to or you have some other dreams 


 మీరు ఏ టార్గెట్ సెట్ చేసుకున్న మీ మైండ్ కాసేపటి తర్వాత గంట తర్వాత రోజు తర్వాత వారం తర్వాత ఆ విషయాన్ని మరచిపోవటం అనేది సర్వసాధారణమైన విషయం 


 ఎప్పుడైతే టార్గెట్ ని మైండ్ మర్చిపోతుందో అది అనవసరమైన పనులలోకి ఆక్టివిటీలోకి మొదలు పెడుతుంది అంటే టీవీ చూడటం మొబైల్ చూడటం షాట్స్ చూడటం లేకపోతే సినిమా చూడటం గేమ్స్ ఆడటం ఇలాంటివన్నీ రాండం ఆక్టివిటీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మీరు వెళ్లాల్సిన మీ నీ దారిని మర్చిపోయి పక్కదారిలోకి వెళ్ళిపోతారు 


 జీవితం పరుగుపందెం లాంటిది ఒకసారి పరుగు పందెం మొదలుపెట్టి మీరు ఆ పందానికి సంబంధించిన దారిలో కాకుండా పక్కనేటో వేరే దారిలోకి వెళ్ళిపోతే ఇంకో రోడ్డు ఇంకో రోడ్ లోకి వెళ్లిపోయి మళ్లీ అరే దారి తప్పిపోయానే అనుకోని మళ్లీ వెనక్కి వచ్చి మీ దారిలోకి వచ్చి చూస్తే మీ పోటీదారులంతా ఆల్రెడీ గెలిచేసి ఉంటారు కానీ మీరు మాత్రం ఇంకా పరుగు పెడుతూనే ఉంటారు 


 కాబట్టి మనం పరుగు పందెంలో పక్కకెళ్ళిపోకుండా ఉండాలంటే మన దారి ఏంటి అనేది తెలిసి ఉండాలి ఆ దారినే గుర్తుపెట్టుకుని ఆ దారిలో మాత్రమే వెళ్లాలి  


 మన టార్గెట్ మనకి జ్ఞాపకం ఉంటేనే అనుకున్నంత డబ్బు అనుకున్నంత టైం లో సంపాదించగలుగుతాం లేదంటే జీవితాంతం....ఇలా పరుగుపందంలో పక్కకు వెళ్లిపోయినట్టుగా జీవితాంతం పరుగు పెడుతూనే ఉంటాం ఎప్పటికీ మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోలేం 


 మరి ఈ టార్గెట్ మర్చిపోకుండా ఉండటానికి మన కోరికను మర్చిపోకుండా ఉండటానికి మనం ప్రతిరోజు కొన్ని ఎక్సర్సైజులు చేయాల్సి ఉంటుంది 


 వాటినే ఆఫర్మేషన్స్ అని గాని లేదంటే మిర్రర్ ఎక్సర్సైజ్ గాని లేదంటే విజన్ బోర్డ్ అని గాని.. ఇలా చాలా చాలాఉంటాయి

No comments:

Post a Comment

3jun 2025 d vitamin