Why should we set a target or a goal or a desire or mind
మైండ్ కి ఎప్పుడైనా మనం ఒక టార్గెట్ అనేది సెట్ చేయాల్సి ఉంటుంది టార్గెట్ లేకుండా జస్ట్ రాండంగా ఒక లైక్ పోతుంది ఒక సాలరీ నడుస్తోంది ఈ సాలరీ నుంచి అయిదు నిమిషాలది ఈ సాలరీ నుంచి ఇంకో రెండింతలు శాలరీ అట్లా ఏదో ఒక టార్గెట్ సెట్ చేయకపోతే లైఫ్ అలా డల్ గా పోతూనే ఉంటుంది ఎలాంటి ఎదుగు బదుకు ఉండదు
ఒక టార్గెట్ సెట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం
. సపోజ్ మీరు ఒక మామూలు ఒక 20,000 సంపాదించే ఎంప్లాయ్ అనుకున్నాం కానీ మీకున్న ఖర్చులకి మీకున్న ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి కావలసినంత డబ్బు సరిపెట్టాలి అంటే మినిమం నెలకి లక్ష సంపాదిస్తే తప్ప పాసిబిలిటీ లేదు అని అర్థమైంది అప్పుడు మీరేం చేస్తారు ప్రతిరోజు నేను లక్ష రూపాయలు సంపాదించా అవకాశం కావాలి నాకు నక్ష రూపాయలు సంపాదించే అవకాశం నాకు దొరకాలి అని మళ్ళీ మళ్ళీ మీరు దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టారు అనుకుందాం
మీరు ఎటు వెళ్లాల్సి వచ్చి ఒక ట్రైన్ ఎక్కారు ఆ ట్రైన్ లో అందరూ దిగిపోయిన తర్వాత ఒక పెట్ట కనిపించింది ఆ పెట్ట ఎవరిదో తెలీదు కానీ మీ ముందే ఉంది మీరు తీసుకోవటానికి అంతా ఛాన్స్ ఉంది ఎవరు మిమ్మల్ని చూడట్లేదు మీకు అది దొరికింది ఇప్పుడు మీరు మా ఇంట్లో ఏ టార్గెట్ సెట్ చేసుకోకపోతే నాకెందుకొచ్చిందిలే ఎలాంటి పోలీసు వ్యవహారం వస్తుందో అని చెప్పి దాన్ని ముట్టుకోకుండా వెళ్ళిపోతారు ఏమో ఎందులో ఏముందో చూద్దాం ఏమో డబ్బుంటే మనదే కదా అనుకుని మీరు ఆ డబ్బుని తీసుకునే ప్రయత్నం చేస్తారు మీరు టార్గెట్ ఉంది కాబట్టే మీరు ఆపర్చునిటీని తీసుకుంటారు టార్గెట్ లేకపోతే ఎంత పెద్ద అవకాశం ఉన్నా సరే దాన్ని మీరు పట్టించుకోరు మీ అవకాశాల్ని మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు గుర్తిస్తారు అంటే మీ మైండ్ లో టార్గెట్ ఉన్నప్పుడే ఏ టార్గెట్ లేనప్పుడు మీకు ఎంత పెద్ద అవకాశం ఉన్న ఎంత మంచి పరిచయాలు ఉన్నా మీరు ఎలాంటి ముందడుగు వేయరు
No comments:
Post a Comment