Sep 12, 2024

22- video questions for Law of attraction

sno Qsns
62 ఏది అడిగినా విశ్వనీ ఇస్తుంది అంటారు నిజంగా ఇస్తుందా 
1 యోగా చేసేటప్పుడు మనసు కుదురుగా  ఉండాలంటే ఏం చేయాలి ? 
2 ఎంతటి పెదవాడైనా ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి ?
3 జీవితం మారాలంటే వారు ఏమి చేయాలి ? 
4 అందరు విశ్వానికి కనెక్ట్ అవ్వాలంటే వారు ఏమి చేయాలి
5 ప్రక్రుతి లో చెట్లను గౌరవించటం ద్వారా మనం విజయం ఎలా సాధిస్తాము 
6 విశ్వాన్ని ఎదుర్కొని మన సమస్యని పరిష్కరించుకోవాలంటే ఎం చేయాలి 
7 మంత్రాలతో మంచి జరుగుతుంది అనుకునే వాళ్లకు మీరు ఎం చెపుతారు 
8 కొందరికి డబ్బు సంపైంచినా నిలవడు అలాంటి వారికి మేరు ఏం చెబుతారు
9 బిజినెస్ అయినా జాబ్ అయినా మనం సక్సెస్ అవ్వాలంటే ఎం చేయాలి
10   మన గురించి మన కుటుంబం గురించి అలోచించి నప్పుడు ఎలాంటి అద్భుతాలు ఉంటాయి?
12   అనారోగ్యం తో భాద పడే వాళ్ళు ఎం చేయాలంటారు...?
13   అత్యవసర పరిస్థితులు ల లో డబ్బు కావలసిన వాళ్ళు ఎం చేయాలి అంటారు..
14   అప్పుల బాధ తెరాలంటే ఎం చేయాలి...
15 మన గురించి మన కుటుంబం గురించి మాత్రమే ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
16 వ్యవసాయదారులు బాగుండాలి లాభాలు రావాలి అంటే ఏం చేయాలి 
18 ఇది చేస్తే ఏమవుతుందో చేయాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకి ఏమని   చెప్తారు 
19 డబ్బు అయితే వస్తుంది కానీ  డబ్బుని ఏ విధంగా మనం దాచి పెట్టుకోవాలి  
20 ఒక సమస్య వస్తే దాని గురించే ఆలోచిస్తుంటారు ఆలా కాకుండా ఉండాలంటే ఎం చేయాలి
21 నిరక్షరాస్యులకు law of attraction నియమాన్ని ఎలా వివరించగలం
22 చదువు లో వెనుక బడిన విద్యార్దులకు మీరు ఏ సలహా ఇస్తారు
23 ప్రకృతి తో కనెక్ట్ అయితే విషయం తో కనెక్ట్ అవుతామా ... అది ఎలాగా ?
24 ఏది అయినా జరగాలి అని బలంగా అనుకుంటే జరుగుతుందా .. meeku eydina  అలాంటి అనుభవాలు ఉన్నాయా ?
25 జాబ్ కోసం ట్రై చేస్తూ రిజెక్ట్ అయ్యే వాళ్ళకి మేరు ఎలాంటి సలహా ఇస్తారు ?
26 నిద్రపోయే ముందు చాలా మంది రేపటి షెడ్యూల్ గురించి ఆలోచిస్తారు, కానీ రాత్రి పడుకునే ముందు మనం ఏమి మరియు ఎలా ఆలోచించాలి?
27 నిరంతరం సమస్య గురించే ఆలోచిస్తూ ఉంటారు.. సమస్యను పరిష్కరించడానికి ఉత్తమ మార్గం ఏమిటి
29 ఒక మనిషి నెలకి ఇంత సంపైంచాలని అనుకుంటే అది సాధ్యమేనా .. జరుగుతుందా ?
30 kondaru edo okati kothaga prarambhinchali anukuntaru kani cheyaru .. daniki karanam .. loa ela help chestundi ?
32 ఏమి చేస్తే paydavadu ధనవంతుడు అవుతాడు ?
33 ప్రాబ్లమ్స్ అనేవి నరంతరం ఉంటూ ఉంటాయి .. వాటినుంచి బయట పడగలమా .. ఎలా ఓవర్కమ్ చేయాలి
34 నిద్ర లేచాక గుర్తున్న కలలు నిజం అవుతాయా .. తెల్లవారి వచ్చే కలలు నిజం అవుతాయా ... ఎలాంటి కలలు నిజం అవుతాయి
35 పాత అలవాట్లు పోయి కొత్త అలవాట్లు అలవర్చుకోవాలంటే ఏం చేయాలి .. ఎల
36 మనం ఒక ఎగ్జాం లో మనం అనుకున్న ర్యాంక్ రాదు .. అలా రావాలంటే ఏమి చేయాలి ?
37 ఏ పని చేసినా ఆటంకాలు ఎందుకు ఎదురు అవుతాయి వాటిని ఎలా అడిగా మించాలి ..?
39 పిల్లల్లో మొబైల్ అడిక్షన్ పోవాలంటే ఏమి చేయాలి
40 మనీ కి సంభందించి ఏమన్నా మెడిటేషన్ ఉంటుందా ?
41 ఎన్ని అఫర్మేషన్లు చేసిన ఎన్ని విజువలైజేషన్స్ చేసిన డబ్బు రాకపోతానికి గల కారణం ?
42 డబ్బు ఆకర్షించటానికి మనలో ఏ లక్షణాలు ఉండాలి ?
43 చెట్లని నాటటం వల్ల కూడా ధనము ,ఆరోగ్యం వస్తాయా ?
44 వచ్చిన డబ్బు వచ్చినట్టు కర్చు అవ్వకుండా , వృద్ధి చెందాలంటే ఏం చేయాలి ?
47 ఒక వారం లో డబ్బు అరేంజ్ అవ్వాలి అంటే ఎలా ?
48 ఈజీ గా మనీ సంపైంచాలంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలా ట్రైన్ చేయాలి ?
49 అర్ధిక పరమిన సమస్యలు వచ్చినపుడు భార్య భర్తలు ఎలా అర్ధం చేసుకోవాలి ?
50 మన ఆలోచన తోటే అంత వస్తుంది , మన ఆలోచన తోటే అంటే పోతుంది అంటారు .. ఇది ఎలా జరుగుతుంది అంటారు .. ?
52 మనం డబ్బు సంపైంచే క్రమం లో శత్రువుల నుండి ఆటంకాలు ఎదురు అవుతాయి వీటిని ఎలా అడిగమించాలి
55 పడుకునే ముందు ఆలోచిస్తే  ఎడినా జరుగుతుంది అంటారు ... అలా ఎన్ని రోజులు చేయాలి .. ?
57 మన దగ్గర కొంత డబ్బు ఉండి .. దాన్ని రెట్టింపు చేయాలని అనుకుంటున్నాం .. దానికి అఫర్మేషన్స్ ఎమినా ఉంటాయా 
58 పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఎలాంటి అఫర్మేషన్స్ చేయాలి ? అవి ఎవరు చేయాలి ?
59 నిజంగా డబ్బు సంపైంచటం సులభమా దానికి మార్గాలేమిటి 
60 డబ్బుకు సంభందించి ఏమన్నా మెడిటేషన్ ఉంటుందంటారా 
61 నేను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి ఎలా ఎలా ఉండాలో .. నేను అఫర్మేషన్ చేస్తే వర్కౌట్ అవుతుందా 
63 సంపాదించే దాని కన్నా రెట్టింపు కావాలంటే ఎలా 
65 మనం anukunnadi  ఆకర్షించాలి అంటే వేరే వాటికి దూరంగా ఉండాలా అవసరం లేదా 
66 ఇతరులని చూసి చాలా సార్లు అయ్యో వాళ్ళు ఎదుగుతున్నారే  మనం ఎదగట్లేదే అని ఆలోచిస్తే .. మనం ఎదుగుతామా .. 
67 ప్రతిరోజు మనం అనుకున్న విషయం 30 సార్లు రాస్తే  అనుకున్నది జరుగుతుందా 
68 5 ఎస్ 55 టెక్నిక్ వర్క్ ఔట్ అవుతుందా 
69 ప్రతి మనిషి లో మనీ ని ఎట్రాక్ట్ చేసే వైబ్రేషన్ ఉంటుందా .. ఉంటే దాన్ని ఎలా పెంచుకోవాలి 
 
72 మిర్రర్ టెక్నిక్ ఎలా వాడాలి 
73 మన జీవితం లో ఎలాంటి మార్పులు చేసుకుంటే ఉన్నత స్తితి కి వెళ్ళ గలుగు తాము 
74 మిడిల్ క్లాస్ టో మిలియనీర్ కావాలంటే ఎవినా టెక్నిక్స్ ఉన్నాయా
75 విశ్వమే మనకి కనెక్ట్ అయ్యేలాగా చేయవచ్చా .. ఎలాగా ?
76 ఎడినా జరుగుతుంది అంటారు ... అలా ఎన్ని రోజులు చేయాలి .. ?
77 ఎంతటి పెదవాడిన ధన వంతుడు కావాలంటే ఏమి చేయాలి 
78 అత్యవసర పరిస్థితులలో డబ్బు అవసర పడితే ఈ టెక్నిక్స్ ఉపయోగించాలి 
79 నెగెటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళని పాజిటివ్ థింకింగ్ లోకి తేసుకు రావాలంటే ఏమి చేయాలి 
80 విశ్వానికి కనెక్ట్ అయ్తప్పుడు చాలా ఆటంకాలు ఎదిరవుతుంటాయి అప్పుడు మనం ఏమి చేయాలి 
81 జీవితం లో ఎదగడానికి మంచి సూత్రాలు ఏంటి
31 eppudu navvutu happyundalante emi cheyali ? 

No comments:

Post a Comment

3jun 2025 d vitamin