Sep 4, 2024

18 - కెరియర్ లో ఎదగటం ఎలాగా?,

#lawofattraction



  కెరియర్ లో ఎదగటం ఎలాగా?

1. Upgrade your skills 

2. Same work = different place = Higher income

3. Number of hours = Amount of income


కెరియర్ సంగతి ఒకసారి నిమిషం పక్కన పెడదాం మనము చూస్తూనే ఉంటాము 

లాస్ట్ ఇయర్ లక్ష రూపాయలు కమ్మిన ఒక ఫోను కొన్ని ఫీచర్స్ పెద్దగా డిఫరెన్స్ ఉన్న ఫీచర్స్ ఏం కాదు నీ పెద్దగా ఉపయోగపడే ఫీచర్స్ ఏం కాదు గాని ఒక ఫోర్ ఫైవ్ ఫీచర్స్ ఆడ్ చేసేసి నేను ఇది కొత్త ఫోను అని అప్గ్రేటెడ్ ఫోన్ అని చెప్పేసి 1,20000 అమ్ముతాడు ఇంకో నెక్స్ట్ ఇయర్ మళ్లీ ఇంకొన్ని ₹34 ఫీచర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అని చెప్పేసి దాన్ని 1,50,000 అమ్ముతాడు మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ 2 అమ్ముతాడు అండ్ నీకు ఫోన్ వాడటంలో పెద్ద తేడా ఏమీ ఉండకపోవచ్చు కానీ ఫీచర్స్ ఆడ్ చేస్తున్నాను అని చెప్పి ఫోన్ ని ఏడాదికి ఏడాది రేట్ పెంచేసి అమ్ముతూ ఉంటాడు 

ఇన్ కాన్సెప్ట్ ని ఈ మధ్య ఒక వీడియోలు చూశాను నేను మనము రెగ్యులర్గా ఇది చూస్తూనే ఉంటాం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం కానీ దాన్ని ఎప్పుడూ మనం ఈ రకంగా ఇప్పుడు ఆలోచించి ఉండడం 

ఫోన్ వాడకంలో గానీ ఫోన్ యుటిలైజేషన్ లో కానీ పెద్ద తేడా ఏమీ ఉండదు అదే టచ్ స్క్రీన్ అదే బ్లూటూత్ అదే యూట్యూబ్ అదే టెస్ట్ మెసేజెస్ అదే ఫోన్ టాక్ లేకపోతే వాట్సాప్ ఇవే ఇంకా పెద్ద ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమీ ఉండవు కానీ మరి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమీ లేనప్పుడు ఎక్స్ట్రా ప్రైస్ కి ఎందుకు అమ్ముతున్నాడు అనేది మనం ఎప్పుడూ పెద్దగా ఏమీ ఏమీ ఆలోచించం ఏంటంటే అది వాడి బిజినెస్ వాడు ప్రాఫిట్స్ అనేసి వదిలేస్తుంటాం 

ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక ఎందుకు పనికిరాని ఒక ప్లాస్టిక్ తో తయారు చేసే వస్తువుకి ప్రతి ఏడాది 10000 20,000 పెరిగిపోతూ ఉంటే మనము ఒక లైఫ్ ఉన్న రక్తం మాంసం బోన్స్ మైండ్ ఇంత ఉన్న మనిషికి ప్రతి ఏడాది కాదు ప్రతి నెలకి ఎంత రేటు పెరుగుతూ ఉండాలి నేను 

నేను ఆలోచించగలను నేను ఆలోచిస్తే ఇక్కడి నుంచి ఎక్కడ వరకు అయినా వెళ్ళగలను అని మనకు తెలుసు కానీ మరి మనం మన శాలరీ ని మనం ఎందుకు పెంచుకోవట్లేదు అని ఒకసారి ఆలోచించాలి 

కొన్ని వందల ఏళ్లపాటు కనీసం వందలు వేల ఏళ్ల పాటు ఒకచోటి నుంచి ఇంకో చోటికి వెళ్లాలంటే మనుషులు నడిచి వెళ్లే వాళ్ళు ఒక్క మనిషి ఒక్క రోజు డిఫరెంట్ గా ఆలోచించి చక్రాన్ని తయారు చేశాడు ఆ రోజు నుంచి మనిషి ప్రయాణం చాలా ఈజీ అయిపోయింది. ఆ తర్వాత ఎడ్ల బండిని ఆ తర్వాత ఎన్నో వేల ఏళ్ల తర్వాత కార్ని తయారు చేసాడు ఆ తర్వాత మనం ఎక్కడి నుంచి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఎన్ని అప్సెండౌన్స్ ఉన్నా కొండలు నదులు పైన నుంచి కూడా మనం కారులో ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఆ తర్వాత మళ్లీ ఏరోప్లేన్ హెలికాప్టర్ నా చాలా కనిపెట్టారు అంటే ఒక మనిషి యొక్క ఎదుగుదల ఎన్నో ఏళ్లపాటు ఇది ఇంతే ఇంతకంటే ఏమీ చేయము అనుకున్న దాన్ని ఒక్కడు మాత్రం డిఫరెంట్ గా ఆలోచించండి ఇవి కాదు ఇలా కాదు ఇలా చెయ్యొచ్చు డిఫరెంట్ గా ఆలోచించాడు ఆ నుంచి వాడు మల్టీ మిలినర్ అయిపోయాడు 

మనందరికీ తెలియని విషయం ఏంటంటే చాలామంది సైంటిస్ట్ అంటే పిచ్చోడి లాగా రాత్రి పగలు ల్యాబ్లో కూర్చుని రీసెర్చ్ చేస్తూ అలాగే చచ్చిపోతాడు అనుకుంటా సైంటిస్ట్ గానే మనకు తెలుసు కానీ అతను ఒక మల్టీ మిలియన్ హైయెస్ట్ అమౌంట్ అఫ్ బిలియన్ ఆ రోజుల్లోనే హైయెస్ట్ రిచెస్ట్ పర్సన్ అని చాలామందికి తెలియదు 

ఇందాక మనం చెప్పుకున్న ఫోన్ ఎగ్జాంపుల్ గాని ఇప్పుడు చెప్పుకున్న సైంటిస్ట్ లాగా ఇన్వెన్షన్స్ చేసిన సైంటిస్ట్ గాని కామన్ గా ఉండే విషయం ఏంటంటే మీరు మీ ఒక పనికిమాలిన ఫోన్కే ప్రతి ఏడాది 10000 20,000 పెరిగిపోతున్నప్పుడు ఒక మనిషిగా నువ్వు బతుకుతున్నప్పుడు నీ వ్యాల్యూ ప్రతి ఏడాది కొన్ని లక్షల్లో పెరగాలి 

మరి ఒక ఫోన్ కి ప్రతి ఏడాది 10000 ఇరవై వేలు ఎందుకు పెరుగుతుంది ప్రతి ఏడాది వాడు కొన్ని ఫీచర్స్ ఆడ్ చేస్తున్నాడు అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే ఎక్స్ట్రా స్కిల్స్ మనం పెంచుకోగలిగితే మనిషిగా నీకు నిన్న వరకు నీకు కేవలం ఒక్క పర్టికులర్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ చేయవచ్చు ఈ ఏడాదిలో ఇంకో రెండు నేర్చుకున్న ఇంకో రెండు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ గాని లేకపోతే ఒక సింగింగ్ గాని ఒక మ్యూజికల్ ఇంస్ట్రుమెంట్ గాని ఒక రైటింగ్ గాని ఒక బ్లాగింగాన్ని ఏదో ఒక ఎక్స్ట్రా ఫీచర్ ని పర్సనాలిటీకి నువ్వు ఆడ్ చేసుకోగలిగితే నీ వ్యాల్యూ కూడా రెట్టింపు అవుతుంది 

>దటీజ్ నెంబర్ వన్ నువ్వు ఎక్స్ట్రా స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి 

నెంబర్ 2 > నువ్వు చేసే అదే పనిని నువ్వు ఏ పని చేస్తున్నావో అదే పని ఎక్కడ చేయాలో అక్కడ చేస్తే నీ వ్యాల్యూ టెన్ టైమ్స్ 100 టైమ్స్ పెరుగుతుంది 

Selling on Road papad or Plots 

ఉదాహరణకి రోడ్డు మీద ఒకతను వచ్చి స్నాక్స్ అమ్ముతూ ఉండొచ్చు మన ఇంట్లో చేసే వడియాలు అప్పడాలు అమ్ముతుండొచ్చు అతనికి ఒక్క ప్యాకెట్ కి రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు మిగులుతుండొచ్చు ఇక్కడ అతను రోడ్డు మీద చేస్తున్నది సేల్స్ ఒక అప్పడాల ప్యాకెట్ ని సేల్స్ చేస్తున్నాడు రోజు మొత్తం ఎండలో కష్టపడి తిరిగి అతను చేసే అదే సేల్స్ రోజు మొత్తం కష్టపడి ఎండలో ఒక హైవే పక్కన నుంచొని ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ నమ్మితే అతను పర్డే 10,000 సంపాదించొచ్చు లేదా ఫర్ ప్లాట్ 10000 లక్ష రూపాయలు వరకు కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే అతను రోజు మొత్తం ఎండలో కష్టపడి నుంచి చేస్తున్న పనికి ₹10 సంపాదించాడు ఇక్కడ అదే పనికి లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు కాబట్టి మీరు చేసే అదే పనిని ఎక్కడ చేయాలి అనేది మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది 

Acting on Stage and movies

ఒక అతను అద్భుతమైన ఆక్టింగ్ చేస్తుండొచ్చు కానీ అతను ఒక రంగస్థలం వరకు మిగిలిపోయాడు సినిమాకి వెళ్లాలంటే భయము సినిమా ఆఫర్స్ ఎలా పట్టాలో తెలీదు సినిమాలో ఉండే పరిచయస్తుల్ని పెంచుకోవడానికి ట్రై చేయలేదు సినిమాలో ఎలాగైనా నటించాలి అని అనుకోలేదు ఒకటి రెండు సార్లు సినిమా ఛాన్స్ వచ్చినా కూడా అక్కడ నేను ఇవ్వడలేను ఇంతసేపు వెయిట్ చేయాలి నన్ను ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు లాంటి రకరకాల కారణాలు తోటి అతను సినిమాలకు వెళ్లకుండా రంగస్థలం మీద స్టేజ్ థియేటర్ డ్రామాలు వరకే మిగిలిపోయాడు అనుకుంటే అతను చేసే అదే పనిని అదే మొహానికి రంగు వేసుకోవడం అదే డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం అదే స్క్రీన్ ముందు పెర్ఫార్మ్ చేయటంని ఎక్కడ చేయాలో ఒక మంచి ప్లాట్ఫారం మీద చేస్తే అతనికి ఒక నెలకి కొన్ని లక్షలు వస్తాయి కనీసం స్టేజ్ ప్లేలో ఒక డ్రామా మొత్తం కొన్ని వందల షో చేసిన కనీసం 10,000 20,000 కూడా రాకపోతుండొచ్చు నువ్వు చేసే అదే పని నువ్వు ఎక్కడ చేస్తే నీకు బాగా డబ్బు వస్తుంది అనేది ఆలోచించుకొని ఆ పనిని అక్కడ చేయటం నేర్చుకోగలిగితే ఎవరైనా మిలియన్ ఇయర్స్ అవుతారు 

నంబర్ త్రీ నువ్వు చేస్తున్న పని ఏంటి నీకు వస్తున్న డబ్బు ఎంత అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవడంలో చాలా మంది ఫెయిలవుతుంటారు 

నేను ఎన్ని గంటలు పనిచేశాను ఏం పని చేశాను ఇంత పని చేయడం వల్ల నాకు ఎంత మిగులుతుంది అనేది కనుక క్యాలిక్యులేట్ చేయకుండా నువ్వు కొన్ని వారాలపాటు నెలల పాటు ఏళ్ల తరబడి అలాగే పనులు చేసుకుంటూ పోతే నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే మిగిలిపోతావ్

సో నెంబర్ 3 వచ్చేసి "సెల్ఫ్ ఎవల్యూషన్"

అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. నేను చేస్తున్న ఇంత పనికి నాకు ఎంత డబ్బు వస్తుంది ఇంతే ఇంతే పని చేస్తే నాకు ఇంకొంచెం డబ్బు వచ్చే ఛాన్స్ ఉందా లేదా నేను డబల్ ఇంత కంటే డబల్ పని చేస్తే నాకు ఎక్కువ డబ్బు వస్తుందా డబ్బు ఎక్కువ రావాలంటే నేను ఇంకా ఏ ఏ పనులు చేయొచ్చు నాకు తెలిసిన స్కిల్స్లో నేను ఇంతకంటే బెటర్ గా ఇంక ఏదైనా పని చేయొచ్చా చేయలేనా? నాకు తెలిసిన వాళ్లలో ఇంకా ఏ ఏ పనులు చేస్తారు మార్కెట్లో ఉన్న స్కిల్స్ ఏంటి ఏ స్కిల్ కి ఎంత పేమెంట్ ఉంటుంది ఈ కొత్త స్కిల్ నేను ఏమన్నా ట్రై చేయొచ్చా 

చాలామందికి తెలుసు వాళ్ళ పెళ్లి చేసుకుంటారు భార్య రోజు తిడుతూ ఉంటుంది కానీ అదే జాబ్ కి అదే 10,000 ఇరవై వేలకు వెళ్లి మళ్లీ అదే 10,000 కు 20,000కి ఇంటికి వచ్చి మళ్లీ అవే తిట్లు తింటూ మళ్ళీ అదే ఫ్రస్టేషన్లో జాబ్ చేస్తూ చేయాలా వద్దా అక్కడే ఉండిపోతే ఎప్పటికీ కూడా అంతకంటే ఉన్నత స్థాయికి వెళ్ళలేవు. ఈ ఉన్నత స్థాయికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ఫస్ట్ మార్చుకోవాల్సింది మైండ్ సెట్ ఈ మైండ్ సెట్ మారాలి అంటే ఫస్ట్ నీ మైండ్ కి డబ్బు అనే ఇంజక్షన్ ఇస్తూ ఉండాలి ఇంజక్షన్ ఎలా అంటే మామూలుగా అయితే మెడిసిన్ అయితే ఒకసారి ఒక ఇంజక్షన్ ఇస్తే రోజు మొత్తం పని చేస్తుంది కానీ డబ్బు అని ఇంజెక్షన్ మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉంటేనే మైండ్ అనేది దానివే పాకర్షింపబడుతుంది చాలామంది లైఫ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు కానీ డబ్బు వేపు ఆకర్షింపబడటం గానీ డబ్బు గురించి ఆలోచించటం గాని డబ్బుకున్న ప్రాముఖ్యత గురించి మళ్ళీ మళ్ళీ దాని గురించి థింక్ చేయటం గాని చేయరు అందుచేతనే వాళ్ళు డబ్బుని ఆకర్షించలేకపోతుంటారు ఎవరైతే ఇప్పటిదాకా నీకంటే ఉన్నత స్థాయిలో ఉన్నారో నీకంటే ఒకరిని కోట్ల రూపాయలు సంపాదించేసి ఉన్నారో వాళ్లకి నీకు తేడా ఏంటంటే వాళ్లు నిరంతరం డబ్బు ఎంత కావాలి? ఎంత సంపాదించాలి ఇంకా నేను ఇప్పటిదాకా ఎంత సంపాదించాను ఇంకా ఎంత సంపాదిస్తే నేను కోట్లల్లో ఉంటాను అనే క్యాలిక్యులేషన్లో ఉంటూ ఉంటారు 

నువ్వు ఒక స్థాయి వరకు చేరేవరకు నీ మైండ్ కి డబ్బు కావాలి డబ్బు డబ్బు ఇంపార్టెన్స్ ఇంత కావాలి అంత డబ్బు కావాలి నా దగ్గర ఇంత డబ్బు ఉంది ఇంకా కావాలి ఇంకా ఎంత సంపాదించాలి నా డబ్బు సంపాదించాలంటే నేను ఏ స్కిల్స్ నేర్చుకోవాలి ఇలాంటి ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు వేసుకుంటూ వేసుకుంటూ ఉంటేనే మైండ్ షార్ప్ గా పనిచేసి నీ మైండ్ లో ఉండే రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టం అనేది యాక్టివేట్ అవుతుంది 


No comments:

Post a Comment

3jun 2025 d vitamin