Sep 4, 2024

17 - if you are not able to manifest

 3sep24 -  

#lawofattraction

 మీరు  ేను పెద్ద కారు కొనాలి ఇల్లు కొనాలి పెద్ద పది లక్షలు జాబ్ కొట్టాలి ఇలా మీరు ఎప్పుడైతే అఫార్మషన్స్ రాస్తూ ఉన్నారో ఒక ఐదు రోజులు పది రోజులు 30 రోజులు రాస్తున్న తర్వాత మీకు అనిపిస్తుంది అరే ఇంత రాసాను ఇంత కష్టపడుతున్నాను కానీ నాకు అనుకున్నది ఏమీ జరగట్లేదే అని మీకు అనిపిస్తున్నట్లయితే 


  మీరు ఎఫర్ట్స్ బాగానే పెడుతున్నారు కానీ మీ బైండ్ మీరు అనుకున్నది తీసుకోలేకపోతుందేమో 

  

  అది చాలా పెద్దగా అనిపిస్తుందేమో అది ఊహించుకోటానికే భయపడుతుందేమో


  కాబట్టి అలాంటి అలా జరిగితే మీరు ఒక పని చేయండి

  చిన్నచిన్న విషయాన్ని ఆకర్షించటం మొదలుపెట్టండి

  మీ మైండ్ కి ఏదైనా కావాలి అనుకుంటే దొరుకుతుంది జరుగుతుంది అనే నమ్మకం కలిగించటం కోసం

  మీరు చిన్న చిన్న విషయాలను కోరుకోవడం అది ఆరోజే జరగటం చూపించండి 

  ఇలా చేయటం వల్ల వల్ల మీ మనసులో కోరిక ఒక కోరికను 

  కోరుకున్న తర్వాత నది జరుగుతుంది అనే నమ్మకాన్ని మెల్లమెల్లగా పెంచుకోవడం మొదలు పెడుతుంది 


ఉదాహరణకి మీరు ఇవాళ నేను రోజు పొద్దున్నుంచి రాత్రి పడుకునే లోపు ఒక ఎల్లో షర్ట్ గాని ఎల్లో డ్రెస్ కానీ చూస్తాను అని ఒక చిన్న సెంటెన్స్ రాసి రాసి పెట్టుకోండి 


లేదా నేను రోడ్డు మీద గాని టీవీ లో గాని ఎక్కడైనా డబల్ టు డబల్ త్రి ఇలాంటి నెంబర్ నాకు కనిపిస్తుంది అని అనుకోండి లేదా నేను ఈ ఫలానా బుక్కులో ఒక పేజీ మొత్తం ఈరోజు చదువుతాను ఏదో ఒక టైం లో అని రాసి పెట్టుకోండి ఇలాంటి చిన్న చిన్నవి జరగటం పెద్ద కష్టమేమీ కాదు కానీ మీరు రాసిన దానికి పొద్దున రాయటానికి రాత్రి జరిగిందా లేదా చూసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది ఏంటో చూద్దాం 


లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ 


ఇది మనకి త్రీ స్టెప్స్ లో జరుగుతూ ఉంటుంది మీరు అది చూసుకున్న చూసుకోకపోయినా 


మొదట మ  ఒక్క కోరికను తీసి పేపర్ మీద రాయటం 

రెండోది మీరు రోజు మొత్తం ఆఫ్ ఫ్రీక్వెన్సీ లో ఉండటం నాకు ఇది జరగాలి జరగాలి జరగాలి అనుకుంటూ

మూడవది మీరు జరిగిందా లేదా చెక్ చేసుకుని మేనిఫెస్ చేశాను అనుకొని దాన్ని టిక్ చేసుకోవటం 


ఇప్పుడు ఇందాక నేను చెప్పిన చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో ఒక కలర్ చూడటం కానీ ఒక నెంబర్ చూడటం కానీ ఒక పేపర్లో పేరాగ్రాఫ్ చదవడం కానీ ఇలాంటి చిన్న చిన్నవి రాశారు కదా ఇప్పుడు అవి జరిగినాయో లేదో ఎండ్ ఆఫ్ డే చూసుకోండి 


అవుతుంది అంటే రెండు విధాలు జరుగుతుంది ఒకటి మీరు ఏం జరగాలి అనుకుంటున్నారో అది పొద్దున్నే రాస్తారు 


ఆ తర్వాత దాని గురించే మర్చిపోతారు అసలు నేనేం చేయాలనుకుంటున్నాను నేను జరగాలి అనుకుంటున్నాను అనే దాని గురించి టోటల్గా మరిచిపోయి మీరు వేరే వేరే అపకారం పడిపోతారు పడుకునే ముందు మీరు పొద్దున రాసింది ఏంటా అని చూసుకుంటే అరే ఇది నేను చేద్దామనుకున్నా కదా చేయలేదే అరే అనుకుని బాధపడుతుంటారు 


రెండో మనిషికి రెండో విధానంలో అతను ఈరోజు జరగాలనుకుంటాడు రోజు ఇందాక చెప్పినట్టు నేను 22 అనే నెంబర్ కనపడాలి అనుకుంటాడు రోజున మొత్తం 2222 అంటూ ఎక్కడ కనపడినా సరే అక్కడ 22 కనపడుతుందని ఆఫ్ ఫ్రీక్వెన్సీ లో ఉంటాడు కాబట్టి అతనికి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట ఆ నంబర్ కనపడుతుంది పడుకొని పోయే ముందు ఎస్ సాధించాను అనుకున్నాను సాధించాను అని పడుకుంటాడు 


ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇదే. మీరు ఏం కావాలనుకుంటున్నారో దానిమీద మీరు ఫ్రీక్వెన్సీ లో వైబ్రేషన్ లో ఉంటేనే అది జరుగుతుంది మీరు వైబ్రేషన్ లో లేకుండా నీరు అనుకున్నది రిపీట్ చేయకుండా వదిలేసి దాన్ని వేరే టోటల్గా మర్చిపోతే కచ్చితంగా అది జరగదు

 అనటానికి ఇదే పూదాహరణ కాబట్టి మీకు లైఫ్ లో జస్ట్ ఒక రోజు గురించి చెప్పాను కానీ 

 

 మీరు ఒక పెద్ద చాలా చిన్న విషయాలకే ఇంత ఫ్రీక్వెన్సీ కావాల్సి ఉంటే మీరు చెప్పే అంత పెద్ద కారు అంత పెద్ద ఇల్లు అంత పెద్ద జాబు ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు జరగాలంటే మీరు ఎంత ఫ్రీక్వెన్సీ గా ఉండాలి ఎన్ని ఎక్కువసార్లు దాని గురించి మాట్లాడాలి ఎన్ని ఎక్కువసార్లు దాని గురించి ఆలోచించాలి అనేది ఏమీ అర్థం అయి ఉండాలి 


 

No comments:

Post a Comment

3jun 2025 d vitamin