#lawofattraction
మనం డబ్బుని ఎలా ఆకర్షిస్తాము
===================================
- నీకు కావలసిన వస్తువు కానీ నీ అవసరం కానీ / ఎంత పెద్దది ఐతే అంత ఎక్కువ డబ్బు వస్తుంది ..
- నువ్వు ఏ అవసరం సృష్టించుకోక పొతే .. ..
- నీ తిండి కి inka rent ki కావలసినంత డబ్బు మాత్రమే సమకూరుతుంది
======================================
ఉదాహరణకి మీ ఇంట్లో ఉన్న వస్తువులను చూడండి పేపర్ దగ్గర నుంచి క్యాలెండర్ దగ్గర నుంచి మీ ఇంట్లో ఉన్న టీవీ న్యూస్ పేపర్ సోఫా ఎప్పటికిచెన్లో ఉండే వస్తువులు అన్నీ మీరు ఎలాగైతే ఊహించుకున్నారో మీ మైండ్ లో ఆలోచించుకున్నారో ఆ విధంగానే అటువంటి vastuvulu మాత్రమే మీ ఇంట్లో ఉన్నాయి
మీ ఇంట్లో ఏ వస్తువులు లేవు ఏ వస్తువులు undakudadu anukuntunnaro avi ఇంట్లో ఉండట్లేదు
మీకు నచ్చని వస్తువులు ఉదాహరణకి లాస్ట్ మంత్ వచ్చిన న్యూస్ పేపర్లన్నీ కట్టకట్టి బయటపడేస్తుంటారు ఎందుకంటే అవి మీకు అక్కర్లేదు కాబట్టి
సో మీ ఇంట్లో ఉండే వస్తువులన్నీ మీ ఆలోచనలకు తగ్గట్టుగానే ఎలాగైతే వస్తున్నాయో అలాగే మీ ప్రతి ఆలోచన ఒక వస్తువుగా మారుతుంది అని అర్థం చేసుకోండి
ఇప్పుడు డబ్బుని ఎలా ఆకర్షిస్తామో చూద్దాం
మీరు సపోజ్ ఒక పెన్ను కొనాలనుకొండి
ఆ పెన్నుకు కావలసిన పది రూపాయలని మీరు అరేంజ్ చేసుకుంటారు ఒకరోజు రెండు రోజుల్లో ఆ పెన్నును కొంటారు అంతేగాని 10 రూపాయలు తెచ్చుకొని మీ జేబులో పెట్టుకోరు
డబ్బు అంటే అవసరం
ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ డబ్బు వచ్చి పడుతుంది.
మీరు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ గానీ లేకపోతే ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాలేదు వాళ్ళకి ఆపరేషన్ చేయాలి అంటే రెండు లక్షలు 10 రోజుల్లో కట్టాలి అని డాక్టర్ చెప్తే మీరు మీకు తెలిసిన వాళ్ళ అందరినీ కాడికి ఏదో ఒక విధంగా ఒక లోన్ తీసుకోనో ఏదో ఒక విధంగా ఆ రెండు లక్షల డబ్బుల్ని అరేంజ్ చేసి తీసుకొచ్చి మీ బీరువాలో పెడతారు సో ఇప్పటిదాకా నిన్నటిదాకా లేని రెండు లక్షల రూపాయలు ఇప్పుడు సడన్గా మీ దగ్గరికి ఎలా వచ్చినాయి ఒక అవసరం వల్ల సో ఎప్పుడైతే మీ దగ్గర ఎన్ని అవసరాలు క్రియేట్ అవుతూ ఉంటాయో అంత డబ్బు మీరు క్రియేట్ చేస్తూ వెళ్తూ ఉంటారు
మీరు మీకు ఒక మంచి టీవీ నచ్చింది 65 ఇంచెస్ అది ఒక లక్ష రూపాయలు అవుతుంది మీరు మీకు అర్థమైంది కానీ మీకు ఎంతో ఇష్టంగా అనిపించింది మీ ఇంట్లో అలాంటి పెద్ద 65 ఇంచెస్ టీవీ ఏ ఉండాలి అని మీరు ఫిక్స్ అయ్యారు ఇప్పుడు ఎప్పుడైతే అవసరం క్రియేట్ అయిందో దానికి కావాల్సిన డబ్బు సమకూర్తో పోతుంది
---------------------------------------------------------------------
నీకు కావాల్సిన వస్తువు లేదా అవసరాన్ని బట్టే నీ దగ్గరకి డబ్బు వస్తుంది కానీ
ఊరికే రాదు ..
---------------------------------------------------------------------
నీకు కావాల్సిన వస్తువు ను బట్టే ఇంకా ఎంత సంపాయించాలి అనే ఆలోచన వస్తుంది ..
నీ అవసరం / ఇష్టం / వస్తువు ఆల్టో కార్ ఐతే ఐదు లక్షలు .. వస్తాయి .. లేదా ఐదు లక్షలు కి నీ ప్లన్స్ స్టార్ట్ అవుతాయి
నీ అవసరం బెంజ్ కార ఐతే ... కోటి రూపాయల ప్లన్స్ నీ మైండ్ లోకి వస్తాయి ..
నువ్వు ఇంకా ఎక్కువ డబ్బు సంపాయించట్లేదు అంటే .. నువ్వు పెద్ద వస్తువులు కోరుకోవట్లేదు అని అర్ధం ..
సో మీ ఇంట్లో డబ్బు వచ్చి పడాలి అంటే మీరు అవసరాన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్లాలి మీకు లైఫ్ లో ఏమేమి ఇష్టము మీకు లైఫ్ లో ఏది కావాలనుకుంటున్నారో దాన్ని మీరు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి
---------------------------------------------------------------------
మీ దగ్గరికి డబ్బు రావటానికి మూడు స్టెప్స్ చెప్తాను
---------------------------------------------------------------------
ఒకటి > మీకు ఏం కావాలి అది ఎంత అవుతుంది
రెండు > మీకు మీరు కోరుకుంటున్న ఆ వస్తువు మీరు ప్రతిరోజు ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి అని అనుకుంటూ ఉండటం వల్ల దాన్ని కావలసిన ప్లాన్ మీ మైండ్లో క్రియేట్ అవుతూ పోతుంది
మూడు > ఆ ఐడియా కి తగ్గట్టు గా మీరు ఇంకో పని చేసారు .. .. మీరు కోరుకున్న వస్తువు తీసుకున్నారు .. లేదా ఆ అవసరానికి కట్టేసారు ...
---------------------------------------------------------------------
సపోజ్ మీ సాలరీ ఒక 50,000 అనుకుందాం కానీ మీరు కోరుకునే వస్తువు గాని ల్యాండ్ గాని ఇల్లు గాని సపోజ్ మీరు ఒక ఇల్లు కోరుకుంటున్నారు ఆ ఇల్లు కాస్ట్ 65 లక్షలు అనుకుందాం ఇప్పుడు 60 లక్షలు కావాలి అంటే మీరు సంపాదిస్తున్న 50 వేలు ని ఎన్ని నెలలు కూడా పెడితే అది 20 లక్షల అవ్వాలి ప్రతిరోజు నాకు 60 లక్షలు ఇల్లు కావాలి అంటున్నారు.
---------------------------------------------------------------------
మీరు కోరుకునే వస్తువు ఏంటి .. ఆ వస్తువు మీకు ఎంత ఇంపార్టెంట్
దాన్ని వేల్యూ ఎంత
ఆ వ్యాల్యూ ని సంపాదించడానికి మీరు ఏం చేస్తున్నారు?
---------------------------------------------------------------------
No comments:
Post a Comment