Sep 3, 2024

15 ) నీ గెలుపు నువ్వు మాట్లాడే భాష లో నే ఉంది

 #lawofattraction

నీ గెలుపు నీ ఓటమి అంతా నీతో నువ్వు మాట్లాడే భాష లో నే ఉంటుంది 


 అంతా మన భాషలోనే ఉంది 

 నీ లైఫ్ లో జరుగుతున్న విషయాలన్నీ నువ్వు మాట్లాడే నీతో నువ్వు మాట్లాడే భాష వల్లే జరుగుతుంది 

నీ భాషలోని మాటలు మారిస్తే నీవు లైఫ్ లో ఏం కావాలనుకుంటే అది జరుగుతుంది 

Eg: 

ఒక కుండలు చేయటం మొదలుపెట్టే ఒక వ్యక్తి తను చేరిన కొత్తలో కుండలు వంకరగా వస్తుండొచ్చు. అప్పుడు అతను తన తోటి వాళ్ళతో కంపేర్ చేసుకుని అయ్యో నేనింత బాగా చేయడం లేదు నాకు దేవుడు అంత మంచి కళ ఇవ్వలేదు నేను బాగా చేయలేను అనుకుంటే తన మనసు నుంచి తనకు అంత మంచి స్పందన రాక తన మనస్సు కూడా అలాగే ఫిక్స్ అయిపోయి ఇంకా చెత్తగా ఆ పని చేయటం మొదలు పెడుతుంది 

 అదే తను తన భాష మార్చుకొని

 "నేను కూడా బాగా చేయగలను

 ధ్యాస పెడితే  వాళ్ళకంటే నేను కూడా ఇంకా బాగా చేయగలుగుతాను"

 అనే మాటని రిపీట్ చేయడం ద్వారా తను తన మనసు నుంచి స్పందన లభించి తక్కిన వారి కంటే ఇంకా బాగా చేయటము లేదా ఇంతకు ముందు పని కంటే కాస్త ఇంప్రూవ్ అవ్వటము గమనించవచ్చు 

=================

 నీ ఆలోచనల మీద నీకు పట్టు ఉండాలి మన మనసులో కొన్ని వేల ఆలోచనలు ప్రతి నిమిషం నడుస్తూ ఉంటాయి. 

కానీ నువ్వు ఆ వేళ ఆలోచనలన్నిటికీ దూరంగా ఒకటో రెండో ఆలోచనల మీద మాత్రమే దృష్టి పెడితే నీ మనసు దానికి సంబంధించిన జవాబులను వెతికి తీసుకొచ్చి నీకు చెప్పటం మొదలు పెడుతుంది నీ మనసులో నీకు ప్రతి నీ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి ఒక్కసారి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే నీ వేల ఆలోచనల్ని పక్కన ఒక కొన్ని విషయాలు మీదే నువ్వు గనుక నీ దృష్టిని కేంద్రీకరిస్తే నీ మెదడు నీ మనసు ఆ సమస్యలన్నిటికీ పరిష్కారాల్ని మెల్లమెల్లగా చూపించడం మొదలు పెడుతుంది 

================

అయితే ఇక నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే నీ మనసు నీ సమస్యలన్నిటికీ ఇదిగో నీ సమస్య ఇదిగో పరిష్కారం అని చెప్పదు 

ఏం చేస్తుందంటే నీ ప్రతి సమస్యకి ఒక చిన్న హింట్ ఇస్తుందిపట్టుకొని... మెల్లమెల్లగా అది ఏం చెప్తే అవి చేసుకుంటూ వెళ్ళటం ద్వారా నీ సమస్యకి పరిష్కారం లభిస్తూ ఉంటుంది

 ఒక పాటలు బాగా పాడటం ఇష్టం ఉన్న వ్యక్తి నేను పెద్ద సింగర్ అవ్వాలి అంటే మనసు ఒక పని చెయ్యి నువ్వు అటు రోడ్డుపైకి నడుస్తూ వెళ్ళు వాకింగ్ ki అంటుంది. 

అంతేగాని ఆ రోడ్డుమీద ఏదో board ఉంది అక్కడికి వెళ్ళు అని చెప్పదు 

నువ్వు వాకింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డ్ కనిపిస్తుంది ఇక్కడ  సింగింగ్ నేర్పించబడును అని...

అంటే మనసు ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా

 సమాధానం ఇవ్వదు కేవలం హింట్ మాత్రమే ఇస్తుంది ఆ ఇంటిని పట్టుకొని వెళుతూ ఉంటే నీకు కావలసిన సమాధానం దొరుకుతుంది 

================

 నీ ఆలోచనలే నీ వస్తువులుగా మారుతాయి ఇప్పటిదాకా నువ్వు ఏ ఏ వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయి అని ఒక్కసారి ఆలోచిస్తే ఆ వస్తువులన్నిటికీ వెనక కూడా నీ ఆలోచన దాగి ఉంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి 

 అంటే నువ్వు ఒక ఆలోచన ఆలోచించావు దాని గురించి ఎన్నో రోజులు దాని మీద దృష్టి పెట్టావు చివరికి దాన్ని కొనడానికి కావలసిన డబ్బు సమకూరింది నువ్వు ఆ వస్తువుని ఇంట్లోకి తీసుకొచ్చావు 

 నీకు ఇష్టం లేకుండా నువ్వు ఆలోచించకుండా ఏ వస్తువు ఇంట్లోకి రాదు ఒకవేళ వచ్చినా అది ఇంట్లో ఉండదు 

 ఉదాహరణకి న్యూస్ పేపర్ లో మీరు వద్దనుకున్నా కూడా చాలా పాంప్లెట్స్ యాడ్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఏం చేస్తాం మనం మనం కోరుకోలేదు ఆ పేపర్లను కాబట్టి మనం ఆ పేపర్లను తీసుకెళ్లి బయట పడేస్తాం.

================

 మీ ఆలోచనలే వస్తువులు గాని చేతుల్లోకి వస్తాయి 

 ఇందాక చెప్పినట్టు మన ఇంట్లో వస్తువులన్నీ మన ఆలోచన ద్వారా ఇంట్లోకి వచ్చినవే 

 నీ ఆలోచనల ద్వారా వస్తువులే నీ చేతుల్లోకి వచ్చినప్పుడు డబ్బు ఎందుకు రాదు ఉద్యోగం ఎందుకు రాదు చదివి ఎందుకు రాదు బంధుత్వాలు ఎందుకు ఉండవు. ఇవన్నీ కూడా నీ ఆలోచనల స్వరూపం మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఒక పెన్నుని చేతుల్లోకి వచ్చింది నువ్వు అరే రాయటానికి పెళ్లలేదు అనుకున్నావు అది ఏ పెన్ కావాలో ఆలోచించావు ఆ పెన్నుకు సకావాల్సింది సరైన అమౌంట్ తీసుకున్నావు షాప్ కి వెళ్లి ఎగ్జాక్ట్లీ ఆ పెన్ అడిగి దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చావు...

 డబ్బు కూడా అంతే 

 డబ్బు కూడా అంతే నాకు డబ్బు ఎంత కావాలి నాకు ఏం కొనుక్కోవాలి అండి ఆ వస్తువుకి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఇన్ని విషయాన్ని ప్రతి రోజు నువ్వు గనుక ఆలోచిస్తే అది చిన్నదైనా పెద్దదైన ఖచ్చితంగా అంత డబ్బు నీకు సమీకరిస్తావు నువ్వు సంపాదిస్తావు లేకపోతే కూడపెడతావు లేకపోతే మనుషుల నుంచి సేకరిస్తావో తెలియదు కానీ నువ్వు అనుకున్నంత డబ్బు మాత్రం ఖచ్చితంగా నీ దగ్గరికి నువ్వు అనుకున్న టైం కి వచ్చి చేరుతుంది 

================

 లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పని చేస్తుందో చూద్దాం?

 ఉదాహరణకి మీరు ఒక చిన్న పెన్ను కొనుక్కోవాలి అనుకోండి ఏం చేస్తారు? షాప్ కెళ్ళి కొనుక్కోవాలి కానీ మీరు ఆఫీస్ వర్క్ లో పడో లేకపోతే వేరే వేరే తరత్ర పనుల్లో పడవు మీకు ఆరోజు ఒక పెన్ కొనుక్కోవాలి అనుకున్నారు కానీ కారులో రోడ్డుమీద వెళ్తున్నప్పుడు కూడా మర్చిపోయారు కాబట్టి ఇంట్లో పెన్ రాలేదు కేవలం ఒక పది రూపాయలు పెన్ను ఇంట్లోకి రాలేదు 

 మరుసటి రోజు మళ్ళీ ఏం చేస్తారు మళ్లీ బయటికి వెళ్తారు కానీ వేరే పనిలో పడి చాలాసార్లు జరుగుతూ ఉంటుంది ఈ పెన్ కొనడం అనేది మర్చిపోతారు 

 మూడో రోజు కూడా ఇలా మర్చిపోకుండా ఉండటానికి మీరు రెండు విధాలుగా ట్రై చేస్తారు 

ఒకటి నేను పెన్ను కొనాలి పెన్ కొనాలి పెన్ కొనాలి అనుకుంటూ అనుకుంటూ వెళ్లి ముందు ఆ పెన్ కొంటాం అనే పని ఫినిష్ చేసుకొని ఆ తర్వాత ఇంటికి వస్తారు 

 లేదా రెండు మీరు పెన్ కొనాలి అనే విషయం ఒక బుక్ లో రాసి పెట్టుకుని ఆ బుక్ ని పడ్డాక చేసి చూసుకొని ఆ పెన్ కొనటం అనే విషయాన్ని ఫినిష్ చేసుకొని ఇంటికి వస్తారు 

 మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో చేసేది కూడా ఇదే నేనేం చెప్తున్నాను అంటే మీరు ఒక విషయం మీద ధ్యాస పెట్టాలి అంటే మీరు మళ్ళీ మళ్ళీ ఆ విషయం గురించి మీ మనసులో అనుకుంటూ ఉండాలి అప్పుడే ఆ విషయం మనసులో పదాల ద్వారా చిత్రాలుగా మారి చిత్రాలు ఈ చిత్రాలే జీవితంలో వాస్తవాలుగా  రియాల్టీగా మారుతాయి  

  మీకు మీరు ఒక చిన్న పెన్ను కొనుక్కోవటానికి మనసులో మళ్ళీ మళ్ళీ తలుచుకున్నారు లేదా ఒక పెన్నుతో బుక్ మీద నోట్ చేసుకున్నారు 

 ఏందే ఒక పది రూపాయలు పెన్ను కోసమే మీరు అన్ని సార్లు గుర్తు చేసుకున్నారంటే ఒక లక్ష రూపాయలు కారు కోసం

 కోటి రూపాయల ఇంటి కోసం ఎన్నిసార్లు తలుచుకోవాలి

 లక్ష రూపాయల జాబ్ కోసం ఎన్నిసార్లు తలుచుకోవాలి

 20 లక్షల పెళ్లి కోసం ఎన్ని సార్లు  తలుచుకోవాలి...

 మనం ఏమీ రాకెట్ సైన్స్ డిజైన్ చేయటం లేదండి కేవలం మనం చేసే ₹10 కోసం మనం ఏ ప్రాసెస్ ఫాలో 

=================

 నువ్వు ఒక మంచి విషయాన్ని నీ వైపు ఆకర్షించాలి అనుకుంటే ఇప్పుడు ఆనందంగా ఉత్సాహంగా ఉండాలి

 ఎప్పుడైతే ఆనందంగా ఉత్సాహంగా ఉంటావో ఇంకా ఎక్కువ ఆనందాన్నిచ్చే వస్తువుల్ని విషయాల్ని వార్తలని నువ్వు ఆకర్షించగలుగుతావు 

 నువ్వు దేని గురించి అయినా  బాధపడటం లేదా బాధ పెట్టడం

 కోపం తెచ్చుకోవటం కోపగించుకోవడం చిరాకు పడటం 

 ఇంకొకరికి శాలరీ పెరిగిన నీకంటే ఎక్కువ సంపాదించిన అతన్ని చూసి అసూయ పడటం 

ఇంకొకరిలో ఇష్టం లేని విషయాల గురించి ఆలోచించటం మాట్లాడటం

 లేదా ఎవరైనా ఒక మంచి డ్రెస్ వేసుకున్న లేక మంచి మాట మాట్లాడిన అందులో ఉండే తప్పుల్ని వెదగటం

 ఇంకొకరిని కామెంట్ చేయడం

లేదా  వెక్కిరించటం ఎగతాళి చేయడం

 ఇలాంటి అలవాట్లనే మనం  నెగిటివ్ హ్యాబిట్స్ అంటాం 

 నువ్వు ఇలా ఎప్పుడైతే నెగిటివ్ హ్యాబిట్స్ లో ఉంటావో నువ్వు నెగిటివ్ ఫ్రీక్వెన్సీ లో ప్రయాణిస్తూ ఉంటావు 

 నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు నీకు మంచి జరిగేలా చేయదు 

 మనం బాధగా ఉంటే లేదా ఇంకొకరిని బాధ పెట్టిన  మనం ఇంకా బాధపడే విషయాలు మన లైఫ్ లో జరుగుతాయి  

 కొంతమందికి మంచి జీతం ఉంటుంది మంచి జీవితం ఉంటుంది మంచి ఉద్యోగం ఉంటుంది మంచి భార్య ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా వాళ్ళకి సుఖం సంతోషం అనేది వాళ్ళ జీవితంలో దక్కదు

 ఎప్పుడూ ఏదో ఒక నెగిటివ్ ఈవెంట్ వాళ్ళ లైఫ్ లో జరుగుతూ ఉంటుంది

 ఇంట్లో వాళ్లకు బాగో లేకపోవడం   లేక

 ఎక్కడికైనా వెళ్లి ఆ వెళ్ళినప్పుడు టైర్ పంచర్  అవ్వటం... 

ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దీనికి కారణం వాళ్ళు 

ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని కామెంట్ చేయడం ఇంకొకళ్ల గురించి చాలా చీప్ గా  మాట్లాడటం 

వాళ్ళ మీద జోక్ చేసుకున్నవటం లాంటి నెగటివ్ హ్యాబిట్స్ ని కలిగి ఉండటమే

 ఎంత ఆలోచించినా నాకే ఎందుకు  నెగిటివ్ ఈవెంట్స్  జరుగుతున్నాయా అంటే వాళ్ళకి అంత పట్టదు.... దానికోసం శాంతి కోసం పూజలు జరిపించటం హోమాలు జరిపించడం జాతకం చూపించుకోవటం లాంటివి చేస్తూ ఉంటారు కానీ నిజమైన కారణమేంటో వాళ్ళు ఆలోచించుకోరు

 ఈ నెగటివ్ ఫ్రీక్వెన్సీ లోంచి బయట పడ్డప్పుడు మాత్రమే వాళ్లు జీవితంలో సుఖంగా జీవిస్తారు 

 మీ లైఫ్ లో నెగిటివ్ ఈవెంట్ జరుగుతున్నాయి అంటే మీరు ఎలాంటి నెగటివ్ ఫ్రీక్వెన్సీ లో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి తప్పకుండా మీకు రీజన్ దొరుకుతుంది 

===================

 నువ్వు హ్యాపీగా నీ కడుపు నిండా తింటూ నీ ఫ్యామిలీ కడుపునిండా తింటూ నీ పక్క వాడిని పట్టించుకోకుండా ఉండటం కూడా నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ని అనిపించుకుంటుంది 

 ఉదాహరణకి ఈ మధ్య పేపర్లో వచ్చిన ఒక సంఘటన గురించి చెప్తాను ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు ఒక అన్న చాలా బాగా సంపాదించాడు కానీ మిగిలిన ముగ్గురిని పట్టించుకోలేదు మిగిలిన ముగ్గురు ఆకలికి అలమటించి చాలా రోజులు పాటు ఆలోచించి ఈ డబ్బు సంపాదించిన సోదరుని మట్టుపెట్టి ప్లాన్ చేసి చంపారు డబ్బు సంపాదించడం వల్ల అతని ఏం సాధించాడు నీ పక్కన వాడిని నువ్వు పట్టించుకోకపోతే నీ నీ చావు నీ వెనకాలే వస్తుంది  

 అందుకే అంటారు పెద్దలు నీ చుట్టూ ఉండే వారిని కూడా నువ్వు చూసుకోవాలి అని చెప్పి 

===================

 నీ ఫీలింగ్ ని బట్టి నీ ఈవెంట్స్ తయారవుతూ ఉంటాయి కానీ నీ ఆలోచనను బట్టి కాదు 

 నేను మా మేనేజర్ గురించి చాలా మంచి ఆలోచిస్తున్నాను మా మేనేజర్ మంచివాడు మా మేనేజర్ ఎన్ని మంచి పనులు చేసినాడు అని నువ్వు ఆలోచించినా కూడా నీ ఆలోచనలో ఇవి ఉండి ఉండొచ్చు కానీ కానీ నీ ఫీలింగ్ చిరాకుగా ఉంటే నీ మేనేజర్ నిన్ను మెచ్చుకునే మెచ్చుకోడు. నువ్వు ఏం తప్పులు చేసావో నీ వర్క్ లో అని వెతుకుతాడు 

  నీ ఫీలింగ్ ఎప్పుడైతే చిరాకుగా ఉంటుందో నువ్వు మీ మేనేజర్ ని కలిసినప్పుడు మీ మేనేజర్ తో అనుచితంగా ప్రవర్తిస్తావు అతనికి నీ మీద చిరాకు కలుగుతుంది 

మన దగ్గర ఏ ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ మనం మన ఎదురుగా ఉండే వాళ్ళకి ఇస్తూ ఉంటాం 

 కావాలంటే అబ్జర్వ్ చేయండి మనం నలుగురం కూర్చుని నవ్వుతూ ఉంటే మన పక్కన వచ్చి కూర్చునే వాడు కూడా ఆటోమేటిక్ గా నవ్వుతూ ఉంటాడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఒకసారి ట్రైన్లో ఎదురయింది నేను ఒకసారి ట్రైన్ లో మా సిస్టర్ తో ప్రయాణం చేస్తూ ఉంటే 

 ఒక ముసలాయన వాళ్ల కూతురుతో వచ్చి మా ఎదురుగా కూర్చున్నాడు 

అతనికి మా భాష తెలీదు కానీ  మేము రకరకాల కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటున్నాం తర్వాత అతను దిగాల్సిన స్టేషన్ వచ్చింది 

అతను అతని భాషలో నవ్వుతూ వస్తాను అని చెప్పి వెళ్తున్నాడు . నాకు అర్థం కాలేదు అదేంటి మేము అతన్ని ఒక విషయం కూడా అడగలేదు ఎక్కడికి వెళ్తున్నారు అని కూడా అడగలేదు ఏ సంభాషణ జరగకుండా కూడా అతను మా ఫీలింగ్ షేర్ చేసుకొని అతను కూడా నవ్వుకుంటూ వెళ్లిపోవటం అబ్సర్వ్ చేసాం అంటే 

 మనకి తెలియకుండానే మనం ఏ ఫీలింగ్ లో ఉంటామో అవతల వాళ్ళకి ఆ ఫీలింగ్ యూనివర్సిటీ ద్వారా చేరిపోతుంది ఆరోజు అర్థమైంది 

 కాబట్టి ఎప్పుడూ కూడా చిరాకుగా కోపంగా బాధగా భయంగా ఎవరి గురించి ఆలోచించకండి.. ఎప్పుడూ మనసును హాయిగా ప్రశాంతంగా నవ్వుతూ నవ్విస్తూ ఆనందం పంచే విషయాలు గురించి ఆలోచిస్తూ ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేస్తే మీ ఉత్సాహం మీ చుట్టుపక్కల వరకు కూడా వచ్చి చేరుతుంది 

 మీ ఉత్సాహం వల్లే మీరు కోరుకున్న వస్తువు కానీ డబ్బు కానీ ఆనందం కానీ   మీ దగ్గరికి వస్తుంది...

=================

 మీకు మీకు ఎప్పుడైనా ఏదైనా విషయం నచ్చకపోతే ఆ నచ్చని విషయం నుంచి వెంటనే మీ మనసుని నచ్చిన విషయం రేపు షిఫ్ట్ చేసుకోవటం ద్వారా నెగిటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి పాజిటివ్ ఫ్రీక్వెన్సీ లోకి వచ్చేస్తారు 

 మన లా ఆఫ్ అట్రాక్షన్ కేవలం పాజిటివ్ ఫ్రీక్వెన్సీ లో ఉండటం ద్వారా మాత్రమే మీకు కావలసిన వస్తువులు మీకు అందజేస్తుంది మరి మీరు చేయవలసిందల్లా కేవలం మీ మనసును పాజిటివ్ గా  ఉంచుకోవటమే   

 ఉదాహరణకి మీరు ఎప్పుడైనా ఇంట్లో ఒక కూర చేస్తే ఆ కూరలో ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా వెంటనే ఉప్పు కాదు తక్కువ ఉందేంటి అని అడగటం వల్ల అవతలి వాళ్ళు హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది సో ఆఫ్టర్ వారి హర్ట్ అవ్వటం వల్ల మీకు ఒక నెగిటివ్ జవాబు ఇస్తే అది ఒక గొడవకు దారి తీసే ప్రమాదం ఉంది ..

 అందుకే మనం దీన్ని నెగిటివ్ ఫ్రీక్వెన్సీ  అన్నాము 

 ఏ విషయం అయినా మనకు నచ్చలేదు అంటే అది నెగిటివ్ ఫ్రీక్వెన్సీ అని అర్థం కాబట్టి ఎప్పుడూ కూడా మన మనసును మన దృష్టిని నచ్చిన విషయాల మీద మాత్రమే ఫోకస్ చేయాలి 

 ఇందాక చెప్పిన ఉదాహరణలో మీకు కూరలో ఉప్పు తక్కువ అయినప్పుడు ఇంతకుముందు ఉప్పు బాగా సరిపోయినప్పుడు ఎన్నోసార్లు ఎన్నో కూరలు మంచిగానే చేసి ఉండొచ్చు కానీ అప్పుడు మెచ్చుకోకుండా ఇప్పుడు వచ్చి బాలేనప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు అంటే అది నెగిటివ్ ఫ్రీక్వెన్సీ... కాబట్టి ఇలాంటి అప్పుడు చాలా బాగా చేశావు అంటే   అని చెప్పటం వల్ల అవతల వాళ్ళు సంతోషపడి మీకు ఇంకా బాగా చేయాలని ఆలోచిస్తారు 

=================

 చాలామంది ఏమనుకుంటారంటే నేను అవతలి వాడి గురించి చెడ్డగా  గా మాట్లాడిన చెడుగా ఫీలయినా చెడ్డగా కామెంట్ చేసినా ఎగతాళి చేసిన నవ్విన ఏదైనా చెడు జరిగితే వాడికి జరుగుతుంది నాకేం జరుగుతుంది అనుకుంటుంటారు కానీ నిజం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది మీరు అవతల వారికి నెగిటివ్ ఫీలింగ్స్ ఇస్తే నెగిటివ్గా ఫీల్ అయితే మీరు నెగిటివ్ ఫ్రీక్వెన్సీ లో ఉంటే మీకే చెడు జరుగుతుంది మీరు అవతల వాళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ తో కూడా ఫీలింగ్స్ పంచితే మీరు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే మీరు ప్రేమని పంచితే మీకు మంచి జరుగుతుంది మీరు కోరుకున్న విషయం మీకు వస్తుంది 

=================

 మన మనసుని ఎప్పుడూ పాజిటివ్గా ప్రశాంతంగా హాయిగా ఉత్సాహంగా ఆనందంగా ఉంచుకోవడం సాధ్యమేనా అంటే సాధ్యపడకపోవచ్చు ఎందుకంటే ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధలు గాని కోపతాపాలు గాని ఇంట్లో బయట సహజమే కానీ 

 కోపంతో కూడిన చిరాకుతో కూడిన మనసుతోటి మనం బయటకు వెళ్లిన ఇంకో పని చేసిన ఇంట్లో పని చేసిన ఆ కోపం చిరాకు తాలూకు ఆ ఫీలింగ్స్ వల్ల మనకి ఇంకా ఇంకా కొత్త కొత్త విషయాలు చిరాకు కలిగించే విషయాలు జరుగుతుంటాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు మన నెగటివ్ ఫీలింగ్స్ ని పాజిటివ్ గా మార్చుకోగలిగితే మనం పాజిటివ్ ఫ్రీక్వెన్సీ లోకి మారే ఛాన్స్ ఉంటుంది మరి 

 పాజిటివ్ ఫీలింగ్స్ లోకి మారడం కోసం మీరు ఒక మంచి పాట పెట్టుకుని మీకు ఇష్టమైన పాట పెట్టుకుని వినొచ్చు లేదా పాడొచ్చు 

లేదా ఒక అందమైన వస్తువుని కానీ అందమైన మనిషిని గాని ఊహించుకోవచ్చు, మీకు నచ్చిన ఫుడ్ తినటం వల్ల గాని మీకు మీకు నచ్చిన విషయం గురించి ఊహించుకోవటం గాని అది ఫ్యూచర్ గాని ఫాస్ట్ గాని మీరు సాధించిన విజయం సాధించిన ఒక విషయం గురించి ఆలోచించటం గాని ఇలా ఏదైనా సరే మంచి విషయాలు గురించి మీ ఆలోచన ఉన్నప్పుడు మీ ఫీలింగ్స్ మంచిగా మారుతాయి 

 మీ దగ్గర ఎప్పుడూ ఒక మూడు షిఫ్టర్స్ లిస్ట్ మీ దగ్గర ఉండాలి  

=================

 కొంతమంది ఎప్పుడు చూసినా ఈ ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు 

 ఈ ప్రపంచం ఈ విషయం నాకు అన్ని బాధాకరమైన జ్ఞాపకాలు బాగానే నాకు తీసుకొస్తుంది 

 అని బాధపడుతూ ఉంటారు 

 మనం ఇందాక చెప్పినట్టు మీరు బాధపడుతున్నాను బాధలున్నాయి అని మీరు విశ్వంతో చెప్తే మీకు ఇంకా బాధలుస్తుంది కాబట్టి ఎప్పుడైనా మీరు విశ్వం తోటి మాట్లాడేటప్పుడు 

"ఈ విశ్వం నాకు మంచి మంచి విషయాలు ఇస్తుంది ఈ విశ్వం నాకు అంత మంచే చేస్తుంది. ఈ విశ్వం  చాలా మంచిది ఈ  విశ్వం నాకు ఆ పనులు చాలా ఈజీగా అయ్యేలాగా  చేస్తుంది 

అన్ని మంచి విషయాలు నాకు ఇష్టం తీసుకొచ్చి ఇస్తుంది "

 అని రోజు గట్టిగా అనుకోవటం ద్వారా మీరు పాజిటివ్ ఫ్రీక్వెన్సీ లో మిమ్మల్ని మీరు ఉంచుకోవచ్చు 

=================

 ఈ విశ్వం ఎలాంటిదంటే...అల్లాద్దీన్చేతిలో పట్టుకున్న అద్భుతమైన  దీపం లో నుంచి వచ్చిన జీనీ లాంటిది 

 అలా దీన్ని చెప్తే అది విని జీవి చేస్తుంది ఇది మంచా చెడా అని ఆలోచించదు 

 అలాగే విశ్వం కూడా మీరు ఏది అడిగితే అది తీసుకొచ్చి ఇస్తుంది ఏది వద్దు అంటే దాన్ని ఆపేస్తుంది 

=================

 నీకు జీవితంలో ఏది కావాలన్నా విశ్వం అది మీ దగ్గరికి వచ్చేలాగా చేస్తుంది కానీ మీకు ఏం కావాలి అనే దాని గురించి నా స్పష్టమైన అవగాహన మీకు ఉండాలి 

 ఉదాహరణకి నాకు కావరు కావాలి నాకు కారు ఉంటే బాగుంటుంది కారు ఉంటే అందరి దగ్గరికి వెళ్లి రావొచ్చు దర్జాగా ఉంటుంది పనులు కూడా అయిపోతాయి లగేజ్ కావాలంటే తీసుకురావడం ఈజీగా ఉంటుంది.... అనుకుంటే విశ్వం మీ దగ్గరికి కార్ రావటానికి గల అవకాశాల్ని డబ్బుని మీ దగ్గరికి చేసేలాగా దారులు ఓపెన్ చేస్తుంది 

 కానీ అదే మీరు నాకు కారు కావాలి గాని కారు పెట్టుకునే చోటు ఎక్కడుంది ఎంత పెద్ద కారు కావాలి కార్ నేను కొనగల నా దగ్గర అంత డబ్బు ఉందా ఒకవేళ ఎలాగో అలా కారు కొన్న దాంట్లో పెట్రోల్ పోసి డబ్బు కూడా నా దగ్గర లేదే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను కారు కొంటే ఏమనుకుంటారో నన్ను దగ్గరికి రానిస్తారో రానీయరు ఈ డబ్బులు దగ్గర ఇక్కడ ఉంది అని అడిగితే అప్పుడు నేను ఏమని చెప్పాలి..... ఇలా మీకు మీరే కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటే యూనివర్సిటీ కూడా విశ్వానికి కూడా కన్ఫ్యూజన్ ఇంత కన్ఫ్యూజన్ గా ఉన్నాడు కాబట్టి ఇతనికి ఇప్పుడే వద్దు అని ఏదైనా అవకాశం ఉన్న కూడా ఆ అవకాశాన్ని రానీయకుండా మూసేసి దారులన్నీ మూసేశాల జాగ్రత్త తీసుకుంటుంది 

ఉదాహరణకి మీరు నాకు కస్టమర్స్ తో బాగా మాట్లాడటం రాదు రావట్లేదు నేను మాట్లాడలేను అంటే విశ్వం దాన్ని అర్థం చేసుకొని అంటే మీకు కష్టమర్స్ తో మాట్లాడటం ఇష్టం లేదు అని అర్థం చేసుకొని ఇంకా కొత్త కస్టమర్స్ ఎవరైనా వస్తున్నా వాళ్ళని మీ దగ్గరికి రానేకుండా చేస్తే చేసేలాగా దారులు మోసేస్తుంది

 లేదు నాకు ఎంత ఎలాగైనా సరే నేను మాట్లాడగలను నేను కస్టమర్ ని కన్విన్స్ చేసే కెపాసిటీ నాకు ఉంది అనుకుంటే విశ్వం ఇంకా ఇంకా కొత్త కస్టమర్స్ ని మీ వైపు గేట్స్ ఓపెన్ చేసి తీసుకొస్తుంది 

 ఈ విశ్వమంతా మీ మాట ద్వారానే నడుస్తుంది నాకు వచ్చు నేను చేయగలను అనుకుంటే మీకు వచ్చే డబ్బు గాని అవకాశాలు గాని గేట్స్ ఓపెన్ అవుతాయి 

 రాదు చేయలేను నాకు అంత టాలెంట్ లేదు నేను చేస్తాను చెయ్యను అనుకుంటే మీకున్న గేట్స్ అన్నిటిని విశ్వం మూసేయటం మొదలు పెడుతుంది..

 కాబట్టి మీకేం కావాలో దాని గురించి ఫామ్ గా మైండ్లో ఫిక్స్ అవ్వండి. ఇది నాకు కావాలి అంటే కావాలి అందులో డౌట్స్ పెట్టుకోకండి మీకు డౌట్స్ ఉంటే విశ్వాన్ని కూడా డౌట్స్ వస్తాయి మీరు కచ్చితంగా కావాలంటే విశ్వం కూడా కచ్చితంగా వేరే ఛాయిస్ లేకుండా తీసుకొచ్చి మీ ముందు పెడుతుంది...

 జోహార్నికి ఒక బీటెక్ కంప్లీట్ చేసిన విద్యార్థి తను సినిమా యాక్టర్ అవ్వాలనుకున్నాడు కానీ ఇతనికి ఇతనే చాలా చాలా డౌట్స్ పెట్టుకున్నాడు బీటెక్ చేసిన నేను సినిమా యాక్టర్ అయితే వెళ్లి ఎక్కడ ట్రై చేయాలి ఒకవేళ ఎవరైనా ఏం చదువుకున్నావ్ అంటే బీటెక్ అంటే నవ్వుతారేమో మా ఇంట్లో వాళ్ళకి నేను ఏమని చెప్పాలి నేను ఇంత రిస్క్ చేసిన కూడా నేను యాక్టర్ అవుతానే గ్యారెంటీ ఉందా ఒకవేళ 

 నేను నాలుగైదు ఏళ్లు ట్రై చేసి తర్వాత ఫెయిల్ అయితే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నాతో నాతో పాటు బీటెక్ చేసిన వాళ్ళందరూ అప్పటికి బాగా సేటిల్ అవుతారు నేను సెటిల్ కాదు కదా అప్పుడు నాకు పెళ్లి అవుతుందా ఇలాంటి వందల వేల డౌట్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరూ కూడా ఒక్క అడుగు కూడా తీసి ముందుకు వేయలేదు 

ఎవరైతే, ఫర్మ్ గా నాకు ఇష్టమైన పని ఇది అని ఈ పని నేను చేస్తే ఈ ఏజ్ లో నిన్ను అడ్డంకు లేదు రావచ్చు ఆ డబ్బులు అన్నిటిని నేను ఏదో ఒక విధంగా అధిగమించి లేదా పక్కకు తప్పుకొని లేదా ఏదైనా చేసి నేను ఈ ఫీల్డ్ లో కచ్చితంగా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను చేస్తాను అని ఫిక్స్ అయినవాడు మాత్రమే ఏదైనా చేయగలుగుతాడు అంతేకాని డౌట్స్ పెట్టుకున్న వాడు ఒక్క అడుగు కూడా తీసి ముందు వెళ్ళాడు అలాంటి వాడికి విశ్వం కూడా ఎలాంటి హెల్ప్ చేయొద్దు 

=================

 మనం లైఫ్ లో ఏం చేయాలనుకున్నా ఏ వస్తువు కోరుకున్న ఏ జాబు కావాలనుకున్నా ఏ కెరియర్ కావాలన్నా కచ్చితంగా మీకు ఉన్న టాలెంట్ సరిపోతుంది మీరు కూడా అక్కడికి రీచ్ అవ్వగలరు అని నమ్మగలిగితేనే ఆ విశ్వాసం ఉంటేనే మీరు ఒక అడుగు తీసి అటువైపు వేయాలి 

 నమ్మకం ఉందా లేకపోయినా మళ్లీ మళ్లీ నేను ఇదే అవుతాను నేను ఇదే ఫిక్స్ అయ్యాను. ఖచ్చితంగా అవుతాను అని మనం అఫార్మషన్స్ చెప్పుకుంటడం వల్ల ఈ విశ్వం మీకు అన్ని దారులని ఓపెన్ చేస్తుంది. మీకు మీ మనసు ఒకసారి అటు వెళ్లిరా ఈ పని మీకు నా అనుకున్న విషయం సాధించడానికి కావలసినటువంటి సజెషన్స్ ఇవ్వటం మొదలు పెడుతూ ఉంటుంది 

 మీ నమ్మకం నీ విశ్వాసం ఎలా ఉండాలి నీ కోరిక పైన ఎలా ఉండాలి అంటే మీరు హోటల్ కి వెళ్లి ఏం కావాలి సార్ అంటే నాకు మసాలా దోశ కావాలి అంటారు కానీ అన్నాక మీరు అక్కడే కూర్చుని ఎంతసేపైనా వెయిట్ చేస్తారు ఎందుకంటే నేను ఆర్డర్ ఇచ్చాను కచ్చితంగా వస్తుంది అని మీరు విశ్వాసించారు కాబట్టి 

 అంతేగాని నో ఆర్డర్ ఇచ్చినప్పటి ఇప్పటినుంచి ప్రతి సెకండ్ కి ఒకసారి వెళ్లి చేస్తున్నారా లేదా ఇలాంటి ఎంక్వైరీ చేయదు కోరిక కూడా అంతే క్లియర్గా 


No comments:

Post a Comment

3jun 2025 d vitamin